Friday, February 18, 2011

ఆహ్వానం: 38 వ "నెల నెలా తెలుగు వెన్నెల" (హైదరాబాదు) సాహిత్య కార్యక్రమం

4 comments:

మాగంటి వంశీ మోహన్ said...

ఏది కరష్టు రాజు గారు? ముప్ఫైయ్యారా? ముప్ఫై ఎనిమిదా?

వంగూరి చిట్టెన్ రాజు said...

బాబోయ్! క్షమించండి మహాశయా....మీరే కరెక్ట్...ఈ నెల నెలా తెలుగు వెన్నెల 38 వ కార్యక్రమం....ఇప్పుడే నా తప్పు దిద్దుకున్నాను.

maa godavari said...

అమెరికా లో ఉండే మీకు,స్త్రీల ప్రత్యేక సాహితీ సదస్సులు ఇండియా లో నిర్వహించే మీకు స్త్రీల ఉద్యమంలో మహా పోరాట చరిత్ర కలిగిన మార్చి ఎనిమిది గురించి తెలియకపోవడమ చాలా విచారకరము.
వందేళ్ళ చరిత్ర గురించి మీకు అవగాహన లేకపోవడము నిజంగా బాధాకరము.
మీలాంటి వాళ్ళు ఇన్కెంత మంది ఉన్నారో అని చాలా దిగులుగా ఉంది నాకు

వంగూరి చిట్టెన్ రాజు said...

సత్యవతి గారూ,
మీరు ప్రస్తావించిన రెండు విషయాలలోనూ, అనగా మార్చ్ ఎనిమిది విశిష్టత గురించిన నా అజ్ఞానామూ, వందేళ్ళ చరిత్ర గురించి నా అవగాహనా రాహిత్యానికి మీ విచారమూ, దిగులూ....తెలుసుకుని అవే కారణాలకి నేను కూడా మీలాగే బాధ పడుతున్నాను. ఈ ప్రపంచంలో నా లాంటి వాళ్ళు అతి తక్కువా, మీ బోటి వారు ఎక్కువగానూ ఉన్నారనే ఆశిస్తున్నాను.
భవదీయుడు
వంగూరి చిట్టెన్ రాజు