Thursday, April 30, 2015



Hudhud Super Cyclone Devastation of Andhra University Campus
Visakhapatnam

Thank you For Your Support in Rebuilding


అమెరికా దాతలకి హార్దిక ధన్యవాదాలు

కొన్ని మంచి పనులు కాస్త ఆలస్యం అయినా అవి అమృతప్రాయాలే అవుతాయి అనడంలో ఏమీ సందేహం లేదు. అటువంటిదే విశాఖపట్నం లోని ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణం పునరుద్దరణకి మేము అనేక మంది  సహకారంతో అందించిన సుమారు $20,000 ఆర్ధిక సహకారం.

దురదృష్టవశాత్తూ, గత అక్టోబర్ 12, 2014 నాడు హుడ్ హుడ్  అనే మహమ్మారి తుఫాను విశాఖపట్నం తీరాన్ని అత్యంత భీభత్సంగా తాకి, కనీ, వినీ ఎరుగని ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగించిన విషయం చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. ఆ తుఫాను ప్రభావం వలన మన ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణం కూడా తీవ్రంగా దెబ్బతింది.  ఆ తుఫాను తాకిడి జరిగిన రోజు నుంచీ అక్కడ చదువుకుని అమెరికాలో నివసిస్తున్న మా స్వచ్చంద పూర్వ విద్యార్థుల బృందం వైస్ చాన్సలర్ జి.ఎస్.ఎన్. రాజు గారితో వ్యక్తిగతంగా మాట్లాడి జరిగిన నష్టం తీవ్రత గురించి ఒక స్పష్టమైన అవగాహనకి వచ్చి, తక్షణ సహాయంగా గత డిశంబర్ నెలలో కొంత విరాళమూ, ఆఖరి విడతగా ఈ వారంలో మరొక $13000 పై చిలుకు వెరసి సుమారు $20000 ఆర్ధిక సహాయం అందించగలిగాం. 

మా విన్నపాన్ని మన్నించి స్వచ్చందగా విరాళాలు అందజేసిన ఈ క్రింది వారికి అటు ఆంద్ర విశ్వ కళాపరిషత్ ఉప కులపతి గారూ, ఇతర సిబ్బందీ, మా ఔత్సాహిక పూర్వ విద్యార్థుల బృందం తరఫునా మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.

Please let us know if there are any mistakes and we aplogize any errors of omission & commission in the following list of Donors.

$10,000: Telugu Association of Birmingham, Alabama (TABALA) : Funds designated for restoration of Student Health Center of AU Campus.

$2800: Telugu Association of San Antonio (TASA)

$2500:  Rayudu Garimella

$1000 or more: Ravindranath Duggirala

$500 or more: Phaneendra Kondapi, Prakasa Rao Ananthaneni, Raju Chaganti, Seshatalpasai Rachakonda.

$200-$250: Prasad Burugupalli, Hemanth Nimma, Kumar Kastury, Yugandhar Chimata, Israel Nandamudi, Bhima Nitta, Sunil Bulleddu, Samuel Mudumala, Spandhan, Roman Reddy Ghanta, Rector Arya.

Other Donors: Dabeeru Rao, Dharambir Sanghera, Malini Sathanoori, Srinivas Kotla, Govindiah Vinukonda, Sobha Puppala, Vidya Farook, Jairam Vanamala, Niveditha Samudrala, Michael Mahaney, John Blangero, Christopher Jenkinson, Shelley Cole, Vundvalli VVS Murthy, Gandhi Chitturi.

Once again, we appreciate the generous support of all donors and in particular, Telugu Association of Birmingham (TABALA) and Telugu Association of San Antonio (TASA) for their special efforts in raising funds for this specific cause.

At this time, we express our deep sorrow & sadness at last week’s devastation of Nepal & parts of India due to a mega earthquake and our prayers are with the victims and their families.

Sincerely,

(Volunteer team of Andhra University Alumni)

Vanguri Chitten Raju: vangurifoundation@gmail.com
Ravindranath Duggirala: duggirala@uthscsa.edu
Hemanth Nimma: hemanth228@gmail.com
Roman R. Ganta: rganta@vet.k-state.edu
Phaneendra Kondapi: phanikondapi@yahoo.com
Murty V. Vundavalli:  vvm2@cumc.columbia.edu