tag:blogger.com,1999:blog-60367107413005732462024-02-06T23:40:28.191-06:00వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా1994 లో సంస్థాపించబడిన లాభాపేక్షలేని తెలుగు సాహిత్య, ధార్మిక సంస్థ
(హ్యూస్టన్, హైదరాబాదు)రాం చెరువుhttp://www.blogger.com/profile/14974548612959296290noreply@blogger.comBlogger70125tag:blogger.com,1999:blog-6036710741300573246.post-22010197343609219162021-04-12T16:23:00.000-05:002021-04-12T16:23:08.832-05:00 వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
(1994 లో
సంస్థాపించబడిన లాభాపేక్షలేని తెలుగు సాహిత్య సేవా మరియు ధార్మిక సంస్థ)
www.vangurifoundation.blogspot.com
Contact: vangurifoundation@gmail.com: Phone:1 832 594 9054
---------------------------------------------------------------------------------------------------
26వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
విజేతల ప్రకటన
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
"శ్రీ
వంగూరి చిట్టెన్ రాజుhttp://www.blogger.com/profile/10969798508548078778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6036710741300573246.post-70786556290499800582019-08-27T19:04:00.002-05:002019-08-27T19:04:51.797-05:00
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
E-mail:
vangurifoundation@gmail.com,
Phone: 832 594 9054
www.vangurifoundation.blogspot.com
అమెరికా తెలుగు రచయితలకు మాత్రమే
ఆహ్వానం - ప్రకటన - విజ్ఞప్తి
అమెరికా తెలుగు కథానిక - 14వ సంకలనం
(మా తదుపరి ప్రచురణ -2019)
(కథలు మాకు అందవలసిన ఆఖరి తేదీ సెప్టెంబర్ 10,
2019)
1995 నుంచీ మేము ప్రచురిస్తున్న, తెలుగు సాహిత్య రంగంలో ప్రాచుర్యం పొందుతున్న వంగూరి చిట్టెన్ రాజుhttp://www.blogger.com/profile/10969798508548078778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6036710741300573246.post-57247738746385544812019-04-20T12:58:00.003-05:002019-04-20T12:58:53.475-05:0024వ ఉగాది ఉత్తమ రచనల పోటీ -విజేతల ప్రకటన
24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
విజేతల ప్రకటన
అందరికీ
నూతన సంవత్సర శుభాకాంక్షలు
"శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది (ఏప్రిల్ 06, 2019) సందర్భంగా
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన
24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ
క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి.
విజేతలందరికీ మా హృదయపూర్వక
ధన్యవాదాలు. ఈ పోటీలో
పాలు పంచుకుని, విజయవంతం
చేసిన రచయితలకు మా
ధన్యవాదాలు. ఈ సారి పోటీకి
అమెరికా నుంచే కాక, వంగూరి చిట్టెన్ రాజుhttp://www.blogger.com/profile/10969798508548078778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6036710741300573246.post-60039954034774957642018-03-23T13:23:00.001-05:002018-03-23T13:23:12.552-05:00
23వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
విజేతల ప్రకటన
అందరికీ
నూతన సంవత్సర శుభాకాంక్షలు
"శ్రీ విళంబి నామ
సంవత్సర ఉగాది (మార్చ్ 14, 2018) సందర్భంగా
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన
23వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ
క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి.
విజేతలందరికీ మా హృదయపూర్వక
ధన్యవాదాలు. ఈ పోటీలో
పాలు పంచుకుని, విజయవంతం
చేసిన రచయితలకు మా
ధన్యవాదాలు. ఈ సారి ఏడుగురు
విజేతలలో ముగ్గురు వంగూరి చిట్టెన్ రాజుhttp://www.blogger.com/profile/10969798508548078778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6036710741300573246.post-32480841297054590672018-01-09T14:50:00.001-06:002018-01-09T14:50:47.525-06:00
23వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
ఉత్తర అమెరికా & ఇతర
విదేశాల తెలుగు రచయితలకు ఆహ్వానం
(రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: మార్చ్ 05, 2018)
గత 23 సంవత్సరాల సంప్రదాయాన్ని పాటిస్తూ, రాబోయే "శ్రీ విళంబ" నామ సంవత్సర ఉగాది&వంగూరి చిట్టెన్ రాజుhttp://www.blogger.com/profile/10969798508548078778noreply@blogger.com1tag:blogger.com,1999:blog-6036710741300573246.post-84454390429421098012017-11-25T12:48:00.001-06:002017-11-25T12:48:39.749-06:00
University of California, Berekeley
అమెరికాలో
“ధన్యవాదాలు తెలుపుకునే పండుగ” – Thanks Giving సందర్భంగా
అమెరికాలో తెలుగు పీఠం (బర్^క్లీ, కాలిఫోర్నియా
లో) ఆవశ్యకత...మీ సత్వర సహాయానికి అభ్యర్ధన...
పరాయి దేశంలో మాతృభాషకి పెద్ద పీట వేసి ధన్యవాదాలు చెప్పుకుందాం.
మనం చెయ్యగలిగినది మనం చెయ్యడమే మన కర్తవ్యం.
నేపధ్యం
అమెరికా విశ్వవిద్యాలయాలలో తెలుగు పీఠం
నెలకొల్పాలి అనే వంగూరి చిట్టెన్ రాజుhttp://www.blogger.com/profile/10969798508548078778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6036710741300573246.post-39834262650450618212017-11-20T11:06:00.005-06:002017-11-20T11:06:42.234-06:00వంగూరి చిట్టెన్ రాజుhttp://www.blogger.com/profile/10969798508548078778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6036710741300573246.post-69646713921756660712017-11-20T11:06:00.003-06:002017-11-20T11:06:19.230-06:00
దిగ్విజయంగా ముగిసిన 10వ అమెరికా తెలుగు సాహితీ
సదస్సు & మొట్టమొదటి అమెరికా మహిళా రచయితల సాహిత్య సమ్మేళనం….సమగ్ర నివేదిక
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & రాజధాని
ప్రాంతీయ తెలుగు సంఘం (CATS) సంయుక్త నిర్వహణలో అమెరికా రాజధాని వాషింగ్టన్ DC లో
..సెప్టెంబర్
23-24, 2017 లలో జరిగిన 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు అఖండ విజయం సాధించింది. ఒకరా, ఇద్దరా....154
మంది ప్రతినిధులు వంగూరి చిట్టెన్ రాజుhttp://www.blogger.com/profile/10969798508548078778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6036710741300573246.post-20824208767316742342017-08-27T13:01:00.002-05:002017-08-27T13:05:33.802-05:0010వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు: సమగ్ర ప్రకటన, నమోదు పత్రం: సెప్టెంబర్ 23-24, 2017, వాషింగ్టన్ DCవంగూరి చిట్టెన్ రాజుhttp://www.blogger.com/profile/10969798508548078778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6036710741300573246.post-64058580097901314292017-07-19T10:47:00.002-05:002017-07-19T10:50:41.280-05:00
10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు
&
మొట్ట మొదటి అమెరికా మహిళా రచయితల సాహిత్య సమ్మేళనం
సెప్టెంబర్ 23-24, 2017 (శనివారం, ఆదివారం)
ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకూ
Greater Washington DC
Venue: To be Decided
మొదటి ప్రకటన & ఆత్మీయ ఆహ్వానం
మీ అందరి ప్రోత్సాహంతో, 20 సంవత్సరాల క్రితం (1998) ప్రారంభం
అయినప్పటి నుంచి ఇప్పటిదాకా దిగ్విజయంగా జరుగుతున్న ద్వై వార్షిక అఖిల అమెరికా వంగూరి చిట్టెన్ రాజుhttp://www.blogger.com/profile/10969798508548078778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6036710741300573246.post-13682769705390503052017-03-29T22:13:00.002-05:002017-03-29T22:14:16.695-05:00
22వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
విజేతల ప్రకటన
అందరికీ
నూతన సంవత్సర శుభాకాంక్షలు
"శ్రీ
హేవళంబ నామ
సంవత్సర ఉగాది (మార్చ్ 28, 2017) సందర్భంగా
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన
22వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ
క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి.
విజేతలందరికీ మా హృదయపూర్వక
ధన్యవాదాలు. విదేశాలలో ఉన్న తెలుగు
వారికే పరిమితమైన ఈ అమెరికా, ఆస్ట్రేలియా. మధ్య ప్రాచ్య
దేశాలు, ఇంగ్లండ్, కెనడా,వంగూరి చిట్టెన్ రాజుhttp://www.blogger.com/profile/10969798508548078778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6036710741300573246.post-1715489724172915902017-02-28T23:28:00.002-06:002017-02-28T23:28:30.567-06:00
22వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
ఉత్తర అమెరికా & ఇతర
విదేశాల తెలుగు రచయితలకు ఆహ్వానం
(రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: మార్చ్ 20,
2017)
గత 20 సంవత్సరాల సంప్రదాయాన్ని పాటిస్తూ, రాబోయే "హేవలంబి" నామ సంవత్సర ఉగాదివంగూరి చిట్టెన్ రాజుhttp://www.blogger.com/profile/10969798508548078778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6036710741300573246.post-64543048212228523482016-12-30T19:18:00.000-06:002016-12-30T19:19:08.204-06:00
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
వంగూరి
ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, పీఠికాపురాధీశ
ప్రభుత్వ కళాశాల (కాకినాడ)
సంయుక్త నిర్వహణలో
రెండవ
యువతరం జాతీయ
తెలుగు సాహిత్య సమ్మేళనం
ఫిబ్రవరి 11, 2017 (శనివారం)
ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా
సభా
ప్రాంగణం
పి.ఆర్. గవర్నమెంట్ కాలేజ్ (Autonomous)
రాజా రామ్ మోహన్ రాయ్ రోడ్, రామారావు పేట
కాకినాడ, ఆంధ్ర ప్రదేశ్
నేపధ్యం:
తెలుగు వంగూరి చిట్టెన్ రాజుhttp://www.blogger.com/profile/10969798508548078778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6036710741300573246.post-88394643818105941242016-09-24T23:52:00.000-05:002016-09-24T23:52:13.129-05:00
5వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
నవంబర్ 5-6, 2016
సింగపూర్
అందరూ ఆహ్వానితులే
మీ సహాయానికి విన్నపం
ALL Supporters can simply go to DONATE Button at top right corner and వంగూరి చిట్టెన్ రాజుhttp://www.blogger.com/profile/10969798508548078778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6036710741300573246.post-80485572414636871692016-06-03T17:24:00.001-05:002016-06-03T17:24:19.626-05:00
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
www.vangurifoundation.org
www.vangurifoundation.blogspot.com
ఆహ్వానం -
ప్రకటన - విజ్ఞప్తి
అమెరికా తెలుగు కథానిక - 13వ సంకలనం
(మా రాబోయే ప్రచురణ -2016)
1995 నుంచీ మేము ప్రచురిస్తున్న, తెలుగు సాహిత్య రంగంలో
ప్రాచుర్యం పొందుతున్న అమెరికా తెలుగు కథానిక పరంపరలో 13వ సంకలనం ఈ 2016 సంవత్సరంలో వెలువడుతుంది. ఈ గ్రంధం
సింగపూర్ లో జరగబోయే 5వ ప్రపంచ తెలుగు
సాహితీ సదస్సులో వంగూరి చిట్టెన్ రాజుhttp://www.blogger.com/profile/10969798508548078778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6036710741300573246.post-11333343241620690522016-04-13T22:38:00.001-05:002016-04-13T22:38:40.617-05:00
21వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
విజేతల ప్రకటన
అందరికీ
నూతన సంవత్సర శుభాకాంక్షలు
"శ్రీ
దుర్ముఖి నామ
సంవత్సర ఉగాది (ఏప్రిల్ 9, 2016) సందర్భంగా
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన
21వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ
క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి.
విజేతలందరికీ మా హృదయపూర్వక
ధన్యవాదాలు. విదేశాలలో ఉన్న తెలుగు
వారికే పరిమితమైన ఈ అమెరికా, ఆస్ట్రేలియా. మధ్య ప్రాచ్య
దేశాలు, ఇంగ్లండ్, వంగూరి చిట్టెన్ రాజుhttp://www.blogger.com/profile/10969798508548078778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6036710741300573246.post-34648746224884771902016-02-19T15:23:00.002-06:002016-02-19T15:23:56.417-06:00తాజా ప్రచురణలు
ఉత్తర అమెరికాలో
వంగూరి ఫౌండేషన్ ఆఫ్
అమెరికా తాజా ప్రచురణలు
మీకు శ్రమ లేకుండా మీ
ఇంటికే ఇప్పుడు లభ్యం
ఈ రోజుల్లో తెలుగు పుస్తక ప్రచురణ, పంపిణీ ఎంతో
వ్యయప్రయాసలతో కూడుకున్న విషయం అందరికీ తెలిసినదే. అయినప్పటికీ రచయితలని
ప్రోత్సహించడానికీ, ఉత్తర అమెరికాలో ఆసక్తి ఉన్న పాఠకులకి శ్రమ లేకుండానే వారి
ఇంటికే మంచి తెలుగు పుస్తకాలు అందించడానికీ గత ఇరవై రెండు సంవత్సరాలగా వంగూరి
వంగూరి చిట్టెన్ రాజుhttp://www.blogger.com/profile/10969798508548078778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6036710741300573246.post-50076239391257821402016-01-11T01:24:00.002-06:002016-01-11T01:24:58.275-06:00
21వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
ఉత్తర అమెరికా & ఇతర
విదేశాల తెలుగు రచయితలకు ఆహ్వానం
(రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: మార్చ్ 15, 2016)
గత 20 సంవత్సరాల
సంప్రదాయాన్ని పాటిస్తూ, రాబోయే "దుర్ముఖి " నామ వంగూరి చిట్టెన్ రాజుhttp://www.blogger.com/profile/10969798508548078778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6036710741300573246.post-38409987833114902582015-11-05T20:59:00.001-06:002015-11-05T21:01:52.285-06:00యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ (ఆస్టిన్) లో తెలుగు శాఖ అభివృద్ది శాశ్వత నిధి ఏర్పాటు ప్రారంభోత్సవ సభ దిగ్విజయం
యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ (ఆస్టిన్) లో తెలుగు శాఖ అభివృద్ది
శాశ్వత నిధి ఏర్పాటు ప్రారంభోత్సవ సభ దిగ్విజయం
ఆస్టిన్ లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ వారి తెలుగు విభాగం అభివృద్దికి వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ నెలకొల్పిన “శాశ్వత నిధి” (VFA Program Endowment For Telugu Studies) ప్రారంభోత్సవం నవంబర్ 3వ తారీకున దిగ్విజయంగా జరిగింది. ఆ వంగూరి చిట్టెన్ రాజుhttp://www.blogger.com/profile/10969798508548078778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6036710741300573246.post-86682375285610371712015-09-30T00:17:00.002-05:002015-09-30T00:17:50.520-05:00యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్, ఆస్టిన్ లో తెలుగు విభాగం పెంపుదలకి శాశ్వత నిధి ఏర్పాటు
యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్, ఆస్టిన్ లో తెలుగు
విభాగం పెంపుదలకి శాశ్వత నిధి ఏర్పాటు
మీ సహకారానికి విన్నపం
(దయ చేసి అక్టోబర్ 15, 2015 లోగా
స్పందించండి.)
ఉత్తర అమెరికాలో కొత్త తరాలు తమ పిల్లలకి తెలుగు భాషా, సంస్కృతుల పైన మక్కువ
కలిగించే ప్రయత్నాలు ప్రతీ చోటా తెలుగు పాఠశాలలు, నాట్య శిక్షణాలయాలు, సాంస్కృతిక
కార్యక్రమాల ద్వారా అధిక భాగం ఔత్సాహిక స్థాయిలో నిర్వహించడంలో
కృతకృత్యులవుతున్నారువంగూరి చిట్టెన్ రాజుhttp://www.blogger.com/profile/10969798508548078778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6036710741300573246.post-23619322152860750712015-07-02T15:51:00.000-05:002015-07-02T15:57:53.932-05:008వ ఘంటసాల ఆరాధనోత్సవాలు & 5 వ బాలూ సంగీతోత్సవాలు దిగ్విజయం
అమెరికాలో జూన్
6 నుండి 28, 2015 వరకూ పన్నెండు నగరాలలో
8వ ఘంటసాల ఆరాధనోత్సవాలు
& 5 వ బాలూ సంగీతోత్సవాలు దిగ్విజయం
గత ఎనిమిది సంవత్సరాల మా ఉత్తమ సాంప్రదాయాన్ని పాటిస్తూ అలనాటి అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు
గారి మధుర గీతాలు, ఈ నాటి గాన గంధర్వుడు ఎస్.పి.
బాల సుబ్రహ్మణ్యం గారి అపూర్వ
గానామృతాన్ని మేళవించి, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా రూపొందించిన 8వ ఘంటసాల వంగూరి చిట్టెన్ రాజుhttp://www.blogger.com/profile/10969798508548078778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6036710741300573246.post-34502498410097496792015-05-13T23:57:00.000-05:002015-05-14T21:20:32.431-05:00
పి.ఆర్. జూనియర్ కళాశాల (కాకినాడ) పునరుద్ధరణ
కార్యక్రమం రెండవ విడత ప్రారంభం
మధ్యంతర నివేదిక (Progress Report)
మీ అందరి ఆశీస్సులు అమోఘం. అందులో కొందరి ఆత్మీయ, తక్షణ స్పందన, అత్యవసర ఆర్ధిక
సహకారం మా ప్రాణ వాయువు. ఆ కారణంగా మా బృందం కాకినాడ లోని పి.ఆర్. జూనియర్ కాలేజ్ తొలి
విడత పునర్నిర్మాణ కార్యక్రమం గత ఏడాది పూర్తి చేయగా రెండవ విడత ఇతర భవనాల
పునర్నిర్మాణం ఏప్రిల్ 2015 లో మొదలు
వంగూరి చిట్టెన్ రాజుhttp://www.blogger.com/profile/10969798508548078778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6036710741300573246.post-48396153757336111922015-04-30T13:13:00.005-05:002015-04-30T13:13:55.582-05:00
Hudhud Super
Cyclone Devastation of Andhra University Campus
Visakhapatnam
Thank you For Your Support in Rebuilding
అమెరికా దాతలకి హార్దిక ధన్యవాదాలు
కొన్ని మంచి పనులు కాస్త ఆలస్యం అయినా అవి అమృతప్రాయాలే అవుతాయి అనడంలో ఏమీ
సందేహం లేదు. అటువంటిదే విశాఖపట్నం లోని ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణం పునరుద్దరణకి
మేము అనేక మంది సహకారంతో అందించిన సుమారు
$20,000 ఆర్ధిక సహకారం.
వంగూరి చిట్టెన్ రాజుhttp://www.blogger.com/profile/10969798508548078778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6036710741300573246.post-87698459525699396952015-03-20T20:29:00.000-05:002015-03-20T20:29:19.105-05:0020వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన
20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
విజేతల ప్రకటన
అందరికీ
నూతన సంవత్సర శుభాకాంక్షలు
"శ్రీ
మన్మధ నామ
సంవత్సర ఉగాది ( మార్చ్ 21, 2015) సందర్భంగా
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన
20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ
క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి.
విజేతలందరికీ మా హృదయపూర్వక
ధన్యవాదాలు. ఈ పోటీలోని
అన్ని ప్రక్రియలలోనూ అత్యధిక
సంఖ్యలో చాలా
మంది ఔత్సాహిక రచయితలు, ప్రముఖ
రచయితలూవంగూరి చిట్టెన్ రాజుhttp://www.blogger.com/profile/10969798508548078778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-6036710741300573246.post-60427468433212990172015-01-14T00:59:00.001-06:002015-01-14T00:59:58.415-06:00Help Rebuild Andhra University, Visakhapatnam Campus from HuHud Super Cyclone Devastation
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
Help Rebuild
Andhra University from HuHud Super Cyclone Devastation
నేపధ్యం:
1926 వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్
ప్రాంతంలో డా. కట్టమంచి రామలింగా రెడ్డి తొలి
ఉప కులపతిగా నిర్వహణలో విశాఖ పట్నంలో ప్రారంభంచిబడిన ఆంధ్ర విశ్వ కళా పరిషత్, ప్రపంచ
ప్రసిద్ద మేధావి, తత్వవేత్త, భారత దేశ అధ్యక్షుల పదవి అలంకరించిన డా, వంగూరి చిట్టెన్ రాజుhttp://www.blogger.com/profile/10969798508548078778noreply@blogger.com0