Friday, October 31, 2014

ఉత్తర అమెరికా మొట్టమొదటి తెలుగు కథ స్వర్ణోత్సవాలు & 9వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు




ఉత్తర అమెరికా మొట్టమొదటి తెలుగు కథ స్వర్ణోత్సవాలు & 9వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు
అక్టోబర్ 25 -26, 2014,  Houston, TX
గత వారాంతంలో హ్యూస్టన్ మహా నగరంలో దిగ్విజయంగా ముగిసిన అమెరికా తెలుగు కథ స్వర్ణోత్సవాల విడియోలు, ఫోటోలు రఘు ధూళిపాళ సౌజన్యంతో మీకు అందిస్తున్నాం.
టీవీ ప్రసారాలు
ఫోటోలు ఈ క్రింది లంకెలలో చూడవచ్చును.
ప్రసంగాలు ఈ క్రింది యూట్యూబ్ లంకెలలో చూడవచ్చును.
 
దీప ప్రజ్వలన
:   https://www.youtube.com/watch?v=uBsgzHuxKuE
శుభారంభం:   https://www.youtube.com/watch?v=n1W_wqIp9dw
                   https://www.youtube.com/watch?v=zjDN0Q3xCes
పుస్తకావిష్కరణ కార్యక్రమాలు:  https://www.youtube.com/watch?v=RspmlCHWO5M
https://www.youtube.com/watch?v=NHoH6msP3LU
జీవన సాఫల్య పురస్కారాలుhttps://www.youtube.com/watch?v=u2c8iwo2Em8
October 26, 2014: Second day
స్వీయ రచనలు : సీత ముత్యాలhttps://www.youtube.com/watch?v=Xzx99u6z4v4
https://www.youtube.com/watch?v=2H-7I8qxxA8
సాహిత్య ప్రసంగ వేదిక: భగీరధhttps://www.youtube.com/watch?v=PuToibs84nY 
https://www.youtube.com/watch?v=i_p-ccKslNI
అతిథులకు ఆత్మీయ సత్కారం:  https://www.youtube.com/watch?v=MBrWO3hVPr0
సదస్సు కార్య నిర్వాహక సభ్యులు
వంగూరి చిట్టెన్ రాజు,  శాయి & లలిత రాచకొండ, చిలుకూరి సత్యదేవ్, రామ్మోహన్ చెరువు, శారద ఆకునూరి, సత్యభామ పప్పు, మారుతి రెడ్డి, రవి పొన్నపల్లి, రఘు ధూళిపాళ, నూతలపాటి వెంకటేష్ & జ్యోత్స్న, రాజ్ పసల, సీతారామ్ అయ్యగారి, కృష్ణ కీర్తి, మధు పెమ్మరాజు, కలగా రాజ రాజేశ్వరి, మాలా రావు మొదలైన వారు.  



No comments: