హ్యూస్టన్
(అక్టోబర్ 25 -26, 2014)
సదస్సు సంక్షిప్త కార్యక్రమం
(రెండు రోజులు)
శనివారం, అక్టోబర్ 25, 2014
ఉదయం
8.00 – 9.00
|
ఫలహారం, రిజిస్ట్రేషన్, పలకరింపులూ, హలో కులాసాలూ, నూతన పరిచయాలూ
|
9.00 - 12:00
|
ప్రారంభ సభ: నిర్వహణ: వంగూరి చిట్టెన్ రాజు
|
శుభారంభం : “మా తెలుగు తల్లికి” – స్వర మాధురి బృందం
|
|
9 వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు
ప్రధాన ఆశయాలు –వంగూరి
“ప్రపంచ భాషగా పురోగమించు – లేదా స్థానిక
నిరాదరణతో క్షీణించు”
|
|
ప్రారంభోపన్యాసం: గౌ.
హరీష్ పర్వతనేని
|
|
ప్రధానోపన్యాసం: డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
|
|
కీలకోపన్యాసం : డా. కృపాచారి (అమెరికా తెలుగు కథ –సమగ్ర పరిశీలన)
|
|
ఆత్మీయోపన్యాసం: డా. ముక్తేవి భారతి
|
|
సాహిత్య సందేశం: డా. పాపినేని శివ
శంకర్
|
|
“నరేంద్ర మోదీ – ఒక పరిచయం“ పుస్తకావిష్కరణ - డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
|
|
“ప్రాణహిత“ పుస్తకావిష్కరణ - డా. కృపాచారి
|
|
అంకిత సభ
– ఉత్తర అమెరికా తెలుగు కథ,
సాహిత్యాల ఆవిర్భావ దశకం 1964-74
|
|
ఉత్తర
అమెరికా తొలి కథకులు స్వర్గీయ పులిగండ్ల మల్లికార్జున రావు గారి కుటుంబ సన్మానం
అమెరికా
తొలి కవి, పత్రికా సంపాదకులు స్వర్గీయ పెమ్మరాజు వేణు గోపాల రావు గారి కుటుంబ సన్మానం
|
|
సదస్సు ప్రధాన దాతల గుర్తింపు
– అభివందనం
సదస్సు సరదా కథ పోటీ
ప్రకటన
సభా నిర్వహణలో కీలక
అంశాల ప్రకటనలు, వేదిక పై సంబంధిత సదస్సు నిర్వాహకుల పరిచయం – వక్తలకు సూచనలు
|
|
12.00 – 12.30
|
భోజన
విరామం
|
మధ్యాహ్న కార్యక్రమం
సాహిత్య ప్రసంగ వేదిక - "అమెరికా తెలుగు కథ"
నిర్వహణ : సత్యం మందపాటి
వక్తలు: నారాయణస్వామి శంకగిరి, గొర్తి బ్రహ్మానందం,
కల్పన రెంటాల, చంద్ర కన్నెగంటి, వేమూరి వేంకటేశ్వర రావు, వేలూరి వేంకటేశ్వర రావు, అఫ్సర్,
|
|
పుస్తకావిష్కరణలు
నిర్వహణ: శాయి రాచకొండ
అమెరికా కథా సాహిత్యం – ఒక సమగ్ర
పరిశీలన
అమెరికా తెలుగు కథానిక – 12
“ఆత్మార్పణ” – రచన - పెమ్మరాజు
వేణు గోపాల రావు
“ఎగిరే పావురమా” – ఉమా భారతి
ఘర్షణ – అపర్ణ గునుపూడి
“"A Few
Poems From My Heart" – ఉమ పోచంపల్లి
|
|
సాహిత్య ప్రసంగ వేదిక -"కథా-కమామీషూ”
నిర్వహణ : కిరణ్ప్రభ
వక్తలు: ముక్తేవి భారతి, ఆకెళ్ళ రాఘవేంద్ర,
డానియెల్ నేజెర్స్, పాపినేని శివశంకర్,
భగీరథ, శారదపూర్ణ శొంఠి, యడవల్లి రమణ మూర్తి
|
|
6:05 – 7:05
|
జీవన సాఫల్య పురస్కారాలు “
అమెరికా తొలి కథకులు”
వేమూరి వేంకటేశ్వర రావు, వేలూరి వేంకటేశ్వర రావు, చెరుకూరి రమాదేవి,
ముక్తేవి భారతి
|
7:15
|
హ్యూస్టన్ నగర "స్వరమాధురి" బృందం పాటల కార్యక్రమం
|
ఆది వారం, అక్టోబర్ 26, 2014
ఉదయం
8.00 – 9.00
|
ఫలహారం, పలకరింపులూ, హలో
కులాసాలూ, నూతన పరిచయాలూ, నెమరువేతలూ,
|
శుభారంభం : జయ జయ జయ ప్రియ భారత....స్వర మాధురి బృందం
|
|
స్వీయ
రచనలు
|
|
సాహిత్య ప్రసంగ వేదిక
నిర్వహణ :
చంద్ర కన్నెగంటి
వక్తలు: విన్నకోట, పాపినేని శివశంకర్, కృపాచారి, కిరణ్ప్రభ
ఆకెళ్ళ రాఘవేంద్ర, భగీరధ
|
|
"భాగవతం ఆణిముత్యాలు: మల్లిక్ పుచ్చా
|
|
“తెలుగుకి ఆధునికత చేకూర్చి ప్రపంచ భాషగా మలచడానికి కొన్ని ఆలోచనలు” - వేమూరి
వేంకటేశ్వర రావు ప్రసంగం
|
|
12.45 – 1.15
|
భోజన విరామం
|
చర్చా
వేదిక – “తెలుగు భాష - ప్రపంచ
భాష”
నిర్వహణ :
కిరణ్ప్రభ
అఫ్సర్, సారధి, డానియెల్ నేజెర్స్, వేలూరి, గొర్తి, వేమూరి, నాసీ
సదస్సు తీర్మానం : వంగూరి చిట్టెన్ రాజు
|
|
సాహిత్య ప్రసంగ వేదిక
నిర్వహణ: నారాయణస్వామి శంకగిరి
వక్తలు: ఉమాభారతి కోసూరి, సారథి మోటమర్రి, శారదపూర్ణ శొంఠి
పుట్టిల్లు పోటీ విజేతల ప్రకటన
|
|
3:00 – 3:30
|
ఆహ్వానిత అతిథులకు సత్కారం
నిర్వహణ: వంగూరి చిట్టెన్ రాజు
పాపినేని శివశంకర్, కృపాచారి, ఆకెళ్ళ రాఘవేంద్ర, భగీరథ, డానియెల్ నేజెర్స్
|
3:30 –
4:15 pm - ముగింపు వేదిక
సాహితి సదస్సు కార్యక్రమాల పరి సమాప్తి
No comments:
Post a Comment