20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
విజేతల ప్రకటన
అందరికీ
నూతన సంవత్సర శుభాకాంక్షలు
"శ్రీ
మన్మధ నామ
సంవత్సర ఉగాది ( మార్చ్ 21, 2015) సందర్భంగా
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన
20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ
క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి.
విజేతలందరికీ మా హృదయపూర్వక
ధన్యవాదాలు. ఈ పోటీలోని
అన్ని ప్రక్రియలలోనూ అత్యధిక
సంఖ్యలో చాలా
మంది ఔత్సాహిక రచయితలు, ప్రముఖ
రచయితలూ పాల్గొనడం మాకు
ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఈ పోటీలో పాలు
పంచుకుని, విజయవంతం చేసిన
రచయితలకు మా ధన్యవాదాలు. అన్ని
రచనలకూ సర్వహక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది.నెట్ అంతర్జాల పత్రిక లోనూ, ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.
ప్రధాన విభాగం – 20వ సారి పోటీ
ఉత్తమ కథానిక విభాగం విజేతలు
కథ వ్రాయాలి –భవానీ ఫణి, Bangaluru ($116
నగదు పారితోషికం, ప్రశంసా
పత్రం)
తిరుగు లేని ప్రయాణం – వేమూరి వెంకటేశ్వర
రావు – Pleasanton, CA ($116
నగదు పారితోషికం, ప్రశంసా
పత్రం)
మగబిడ్డ మాత్రమే –ఆర్. శర్మ దంతుర్తి- Elizabethtown, KY (ప్రశంసా పత్రం)
అమ్మ తనం అంటే – గంటి
భానుమతి -Hyderabad (ప్రశంసా పత్రం)
ఉత్తమ కవిత విభాగం విజేతలు
పులస చేప స్వగతం - శిఖామణి, హైదరాబాద్ ($58 నగదు
పారితోషికం, ప్రశంసా పత్రం)
అయినా రాస్తూనే
ఉంటాను- ఫణీంద్ర రావు కొనకళ్ళ, రాజమండ్రి ($58
నగదు పారితోషికం, ప్రశంసా
పత్రం)
ఊహించడానికేం ఖర్చు కాదులే-గరిమెళ్ళ
నారాయణ, Herndon, VA (ప్రశంసా
పత్రం)
నీటి ముల్లె - శ్రీలక్ష్మి
ఐనంపూడి, హైదరాబాద్
(ప్రశంసా పత్రం)
=======================================================================
“మొట్టమొదటి రచనా విభాగం” -6 వ సారి పోటీ
"నా మొట్ట మొదటి కథ” విభాగం విజేతలు
“ప్రేమ చిత్రం” –లావణ్య
కొల్లూరు (Chicago) ($116 నగదు పారితోషికం,
ప్రశంసా పత్రం)
వరద గూడు – బడుగు రవి కుమార్ (హైదరాబాద్) ($116 నగదు
పారితోషికం, ప్రశంసా పత్రం)
“ఎక్క వలసిన రైలు ” – బాల మురళీ కృష్ణ గోపరాజు (Houston, TX) (ప్రశంసా పత్రం)
“నా మొట్టమొదటి కవిత” విభాగం
విజేతలు
“కాస్త జాగ్రత్త తల్లీ” – ఇందుర్తి వెంకట ప్రభాకర రావు, హైదరాబాద్ ($58 నగదు
పారితోషికం, ప్రశంసా పత్రం)
యువతే నీవే మా ఘనత – నడిమింటి శ్రీరామ్
($58 నగదు
పారితోషికం, ప్రశంసా పత్రం)
“ప్రకృతి కూడా దు:ఖిస్తుంది”- కొండూరి రామరాజు, యానాం (ప్రశంసా పత్రం)
=================================================================
యువతరం విభాగం-
2 వ సారి పోటీ
ఉత్తమ కవిత విభాగం
విజేతలు
లోగిలి - మల్లిపూడి
రవిచంద్ర, Hyderabad ($58 నగదు
పారితోషికం, ప్రశంసా పత్రం)
తాతయ్య గారికి …-ప్రసూన రవీంద్రన్, శేరిలింగంపల్లి ($58 నగదు
పారితోషికం, ప్రశంసా పత్రం)
నిర్భయ’మా’ ఈ లోక రీతి – ఎ. మారుతి , హైదరాబాద్ (ప్రశంసా పత్రం)
ఆమె అతడు – మల్లెగోడ గంగా ప్రసాద్, నిజామాబాద్
(ప్రశంసా పత్రం)
ఉత్తమ కథానిక విభాగం విజేతలు
హై టెక్ అత్తగారు –సాయి ప్రజ్ఞ వడ్లమాని, ISSAQUAH, WA ($116
నగదు పారితోషికం, ప్రశంసా
పత్రం)
పునరావృతం - ప్రసూన రవీంద్రన్, శేరిలింగంపల్లి ($116
నగదు పారితోషికం, ప్రశంసా
పత్రం)
చీకటైన వెలుగు - జోషి బాబు, హైదరాబాద్ (ప్రశంసా పత్రం)
అనేక దేశాల నుండి ఈ రచనల పోటీలో పాలొన్న యువతీ యువకులకీ, పెద్దలకీ,
న్యాయ నిర్ణేతలుగా మాతో సహకరించిన విన్నకోట రవి శంకర్, ఎస్. నారాయణ స్వామి &
అఫ్సర్ లకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.
భవదీయులు
వంగూరి చిట్టెన్ రాజు (అధ్యక్షులు), శాయి రాచకొండ (సంపాదకులు)
E-mail: vangurifoundation@gmail.com
No comments:
Post a Comment