అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
Help Rebuild
Andhra University from HuHud Super Cyclone Devastation
నేపధ్యం:
1926 వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్
ప్రాంతంలో డా. కట్టమంచి రామలింగా రెడ్డి తొలి
ఉప కులపతిగా నిర్వహణలో విశాఖ పట్నంలో ప్రారంభంచిబడిన ఆంధ్ర విశ్వ కళా పరిషత్, ప్రపంచ
ప్రసిద్ద మేధావి, తత్వవేత్త, భారత దేశ అధ్యక్షుల పదవి అలంకరించిన డా, సర్వేపల్లి
రాధాకృష్ణయ్య పండితులు మొదలైన లబ్ధప్రతిష్టుల దిశా నిర్దేశంలో గత తొమ్మిది
దశాబ్దాలగా అన్ని రంగాలోనూ ఉన్నత శిఖరాలను
అధిగమిస్తూ ప్రస్తుత ఉప కులపతి డా. జి. ఎస్.ఎన్. రాజు గారి
సమర్థవంతమైన నాయకత్వంలో భారత దేశం మొత్తంలోనే అత్య్తుత్తమమైన పది
విశ్వవిద్యాలయాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. నోబెల్ బహుమతి పొందిన సి.వి. రామన్,
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సి.ఆర్. రావు, హుమాయున్ కబీర్, సూరి భగవంతం, టి.ఆర్.
శేషాద్రి, వి.కే.ఆర్.వి.రావు మొదలైన శాస్త్రవేత్తలు చదువుకుని, ఉపాధ్యాయులుగా పని
చేసి వేలాది ఉత్తమ స్థాయి విద్యార్థులను తీర్చి దిద్దినది అత్యంత సుందరమైన విశాఖ
పట్నం ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణం లోనే.
ఆంధ్రా యునివర్సిటీ విశాల ప్రాంగణంలో లో “సద్ధర్మ సదన”, “శాత వాహన” లాంటి హాస్టల్ భవనాలు, అసెంబ్లీ
హాల్, కాన్వోకేషన్ హాల్, టిఎల్.ఎన్, సభ హాల్, ఇంజనీరింగ్ కాలేజ్ భవనాలూ మొదలైనవి వేటికవే
కళకళ లాడుతూ పచ్చటి చెట్ల మధ్య సగర్వంగా తమ ఉనికి చాటుకుంటూ విద్యార్థినీ,
విద్యార్థులకీ, అధ్యాపకులకీ, స్టాఫ్ కీ ఎంతో గర్వంగా ఉండేవి...
కానీ దురదృష్టవశాత్తూ,
గత అక్టోబర్ 12, 2014 నాడు హుడ్ హుడ్ అనే మహమ్మారి తుఫాను
విశాఖపట్నం తీరాన్ని అత్యంత భీభత్సంగా తాకి, కనీ. వినీ ఎరుగని ప్రాణ నష్టం, ఆస్తి
నష్టం కలిగించింది. ఆ తుఫాను ప్రభావం వలన మన ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణం కూడా తీవ్రంగా
దెబ్బతింది. ఆ తీవ్రతని మీకు తెలియపరచడానికి ఇందుతో కొన్ని ఫోటోలు జత పరిచాం.
ఇప్పటి వరకూ మా స్పందన:
తుఫాను తాకిడి రోజుల నుంచీ అక్కడ చదువుకున్న మా స్వచ్చంద పూర్వ విద్యార్థుల
బృందం వైస్ చాన్సలర్ జి.ఎస్.ఎన్. రాజు గారితో వ్యక్తిగతంగా పదే, పదే మాట్లాడుతూ,
జరిగిన నష్టం తీవ్రత గురించి ఒక స్పష్టమైన అవగాహనకి వచ్చి, తగిన ఆర్ధిక సహాయం అందించడానికి పూనుకున్నాం. అది
మా గురుతర బాధ్యతగా భావించి ముందు విడతగా సుమారు $5000 త్వరితగతిని
సేకరించి వైస్ చాన్సలర్ గారికి అప్పుడే అందించడం జరిగింది. పడిపోయిన చెట్లనీ, టెలిఫోన్
స్తంభాలూ, ఇతర అడ్డంకులూ అర్జంటుగా తొలగించి రోడ్లన్నింటినీ మళ్ళీ కొంతైనా మామూలు
పరిస్థితి నెలకొల్పడానికి ఈ నిధులు ఉపయోగపడుతున్నాయి.
గత 90 సంవత్సరాల చరిత్రలో విశాఖపట్నం లోని ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఇటువంటి
ప్రకృతి వైపరీత్యానికి గురికావడం ఇదే మొదటి సారి. ఈ పరిస్థితిని ఎదుర్కొనడంలో మన
యూనివర్సిటీకి యధాశక్తి తోడ్పడవలసిన బాధ్యత మనందరి మీదా ఉంది అని మా దృఢమైన నమ్మకంతో
మీరు కూడా అంగీకరిస్తారని ఆశిస్తూ, మీ తక్షణ స్పందనకి ఎదురు చూస్తున్నాం.
తక్షణ అవసరాలు: $25,000
– మార్చ్ 1 లోపుగా
Based on detailed
& personal input received from Hon.ble Vice Chancellor Prof. G.S.N. Raju garu,
we are requesting your tax-dedcutible support for the following essential and
urgent requirements.
1.
To repair the damaged quarters
of non-teaching staff.
2. To repair Andhra University south campus hospital & students health
clinic.
3. To repair department labs, academic, administrative buildings,
convocation theatre, Dr. B.R. Ambedkar Assembly Hall, Engineering college library etc.
మీకు మా అత్యవసర విన్నపం:
మీరు కానీ, మీ
బంధుమిత్రులలో ఎవరైనా ఆంధ్ర విశ్వ కళా పరిషత్ లో చదువుకున్నా, మీకు ఆ విశ్వవిద్యాలయంతో
ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సంబంధం ఉన్నా, విశాఖపట్నం తోఆత్మీయ అనుబంధం
ఉన్నా, కేవలం మానవీయతా దృక్పధంతోనైనా సరే సహాయం చెయ్య దల్చుకున్న తెలుగు వారందరినీ
ప్రకృతి వైపరీత్యానికి గురి అయిన మన చారిత్రక విశ్వవిద్యాలయాన్ని పునరుద్దరించడానికి
పన్ను రాయితీ గల విరాళం అందించి తగిన సహాయం చెయ్యమని అర్దిస్తున్నాం.
With the kind support of Andhra
University Alumni, Well wishers of Visakhapatnam and all the generous Telugu
people with a kind heart, we are confident that the proposed $25000 will be raised on or about March 1, 2015.
Suggested Donation
Categories
(All donations are tax-deductible in USA and
will be sent directly to the Andhra University Cyclone Relief Fund set up by
Hon.ble Vice Chancellor G.S.N. Raju garu. All donors will be gratefully
acknowledged and their names will be prominently recognized on-site as
appropriate)
o AU
Grand Patron: $5000 (Rs. 3 Lacs)
AU Special Patron: $2500 (Rs. 1.5 Lacs)
AU General Patron: $1000 (Rs. 50001- Rs. 1 Lac)
AU Patron: $500 (Rs. 25001-Rs. 50000)
AU Special Patron: $2500 (Rs. 1.5 Lacs)
AU General Patron: $1000 (Rs. 50001- Rs. 1 Lac)
AU Patron: $500 (Rs. 25001-Rs. 50000)
o AU
Supporter: $250 (Rs.15001 - Rs. 25000)
·
General
Supporter: $100 (Rs. 5000-15000)
All other
donations are gratefully accepted.
How to Donate
On-line from USA
or any other country
Please click on the following link or copy & paste in
your URL and follow the prompts.
or
Please make your tax-deductible check to Vanguri
Foundation, write “AU Cyclone Relief” in the Memo section and mail to:
Vanguri
Foundation of America, Inc
P.O. Box
1948
Stafford,
TX 77497
DONORS FROM INDIA
Andhra University Supporters in India are requested to
send in their tax-deductible donations by cash or transfer from SBI or any Bank
directly as follows:
AU Cyclone Releif Fund Account
State Bank of India
Account Number: 34314585210
Branch Code; 00772
IFC Code: SBIN0000772
Contact: auregistrarvsp@gmail.com
Phone: 89850
14999
For More Details, please call any of the following volunteers.
Hemanth Nimma: hemanth228@gmail.com
Roman R. Ganta: rganta@vet.k-state.edu
Phani Kondapi: phanikondapi@yahoo.com
Murty V. Vundavalli: vvm2@cumc.columbia.edu
Vanguri Chitten Raju:
vangurifoundation@gmail.com
No comments:
Post a Comment