21వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
విజేతల ప్రకటన
అందరికీ
నూతన సంవత్సర శుభాకాంక్షలు
"శ్రీ
దుర్ముఖి నామ
సంవత్సర ఉగాది (ఏప్రిల్ 9, 2016) సందర్భంగా
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన
21వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ
క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి.
విజేతలందరికీ మా హృదయపూర్వక
ధన్యవాదాలు. విదేశాలలో ఉన్న తెలుగు
వారికే పరిమితమైన ఈ అమెరికా, ఆస్ట్రేలియా. మధ్య ప్రాచ్య
దేశాలు, ఇంగ్లండ్, కెనడా, మలేషియా దేశాల నుంచి తగిన సంఖ్యలో ఔత్సాహిక
రచయితలు, ప్రముఖ రచయితలూ
పాల్గొనడం మాకు ఎంతో
ఆనందాన్ని కలిగించింది. ఈ
పోటీలో పాలు పంచుకుని,
విజయవంతం చేసిన రచయితలకు
మా ధన్యవాదాలు. అన్ని
రచనలకూ సర్వహక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది.నెట్ అంతర్జాల పత్రిక లోనూ, ‘మధురవాణి’, ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.
ప్రధాన విభాగం – 21వ సారి పోటీ
ఉత్తమ కథానిక విభాగం విజేతలు
“దేవుడి మనిషి”- ఫణి డొక్కా (అట్లాంటా) ($116 నగదు పారితోషికం,
ప్రశంసా పత్రం)
“హంస గీతికలు”- నిర్మలాదిత్య (Tampa, FL)
($116 నగదు
పారితోషికం, ప్రశంసా పత్రం)
“పుత్తడి వెలుగులు”- ఉమా
భారతి (హ్యూస్టన్) (ప్రశంసా పత్రం)
“సెకండ్ ఛాన్స్”-
కొమరగిరి అనంత ప్రమీలా రాణి (Scarborough, Canada) (ప్రశంసా పత్రం)
ఉత్తమ కవిత విభాగం విజేతలు
“ఇంకొంచెం ప్రేమించాల్సింది” –
డా. గరిమెళ్ళ నారాయణ
(Hendon, VA): ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) “కొడుకు లేడు”- పాలపర్తి
ఇంద్రాణి (North Carolina) - ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)“వసంత గీతి” – డా. రామకృష్ణ మాదిన ((ఇంగ్లండ్) : ప్రశంసా
పత్రం
“బిగపట్టిన దుఃఖం”- జయ రెడ్డి బోడ (Abu Dhabi): ప్రశంసా పత్రం =======================================================================
“మొట్టమొదటి రచనా విభాగం” -7వ సారి పోటీ
"నా మొట్ట మొదటి కథ” విభాగం విజేతలు
“యాదృచ్చికం” - శ్రద్ధ కొమాండూరి (Harrisburg,
PA): (($116
నగదు పారితోషికం, ప్రశంసా
పత్రం)
“తానొకటి తలిస్తే” - శ్రీ దేవి జోశ్యుల (హ్యూస్టన్, టెక్సస్): ప్రశంసా పత్రం
“నా మొట్టమొదటి కవిత” విభాగం
విజేతలు
“ఏమిటి ఈ వెర్రి జనం” - శ్రీనివాసరవితేజ (Hartford,
CN): ($116
నగదు పారితోషికం, ప్రశంసా
పత్రం)
“ఊహల్లో ఉగాది” - రాధ
అనుపూరు (Australia): ప్రశంసా పత్రం
================================================================
న్యాయ నిర్ణేతలుగా మాతో సహకరించిన విన్నకోట రవి
శంకర్, ఎస్. నారాయణ స్వామి లకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.
భవదీయులు
వంగూరి చిట్టెన్ రాజు (అధ్యక్షులు), శాయి రాచకొండ (సంపాదకులు)
E-mail: vangurifoundation@gmail.com
No comments:
Post a Comment