పి.ఆర్. జూనియర్ కళాశాల (కాకినాడ) పునరుద్ధరణ
కార్యక్రమం రెండవ విడత ప్రారంభం
మధ్యంతర నివేదిక (Progress Report)
మీ అందరి ఆశీస్సులు అమోఘం. అందులో కొందరి ఆత్మీయ, తక్షణ స్పందన, అత్యవసర ఆర్ధిక
సహకారం మా ప్రాణ వాయువు. ఆ కారణంగా మా బృందం కాకినాడ లోని పి.ఆర్. జూనియర్ కాలేజ్ తొలి
విడత పునర్నిర్మాణ కార్యక్రమం గత ఏడాది పూర్తి చేయగా రెండవ విడత ఇతర భవనాల
పునర్నిర్మాణం ఏప్రిల్ 2015 లో మొదలు
పెట్టాం. అంతే కాక జనవరి 2015 లో మొదలు పెట్టిన “బీద విద్యార్థుల మధ్యాహ్న భోజన
పథకం” లో సుమారు 125 మంది జూనియర్ కాలేజ్ విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా క్రిందటి
సెమిస్టర్ అంతా మూడు నెలల పాటు ఉచితంగా భోజన సదుపాయం చేశాం. బహుశా ఇంత పెద్ద ఎత్తున
అటువంటి కార్యక్రమం ఆ కాలేజ్ 130 సంవత్సరాల చరిత్రలో తొలి సారి.
మా విన్నపాలని మన్నించి సహృదయంతో భారత దేశంలోనూ, అమెరికాలోనూ అనేక ప్రాంతాల
నుంచి ఇప్పటి వరకూ రెండు విడతల రిపేర్ల పనులకూ కలిపి సుమారు 25 లక్షల రూపాయల విరాళాలను అందించిన ఈ
క్రింది దాతలకు మా బృందం తరఫునా, కళాశాల యాజమాన్యం, విద్యార్థినీ, విద్యార్థుల
తరఫునా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
ఈ పునర్నిర్మాణ కార్యక్రమం మా బృందం సభ్యులు యనమండ్ర సూర్యనారాయణ
మూర్తి & తురగా చంద్ర శేఖర్ ల ప్రత్యక్ష
పర్యవేక్షణలో జరుగుతోంది.
Attached please find a few photos of the great “Qudrangle Hall” before and
during the current dismantled stage for reconstruction. The following is a summary of the progress:
1. The Roof, Verandahs ,unnecessary walls are stripped open.
2. The side verandah
posts and roof redone with new Posts where necessary.
3. The Steel structure,
trusses were painted with one coat Enamel paint.
4. Girders of the
Trusses, were repaired where ever they are rusted and damaged with
new
piece of Girder and welded to make it strong.
5. First layer of pre painted sheeting is in
progress over the roof.
We sincerely thank the
following kind hearted donors for their generosity & support for this PRGC Junior College Renovation Project. and Mid Day Meal Program.
·
Grand Sponsors: (సార్వభౌమ పోషకులు): సుమారు $5000 ( Rs.
3 Lacs)
యండమూరి వీరేంద్ర
నాథ్ (హైదరాబాద్)
నల్లపరాజు
బంగార రాజు (New Delhi)
ధూళిపాళ సోదరులు
(లక్షణ రావు, సీతారామయ్య, శర్మ, మాణిక్యాల రావు)
Special Grand Sponsor: సుమారు $3000 -Rs. 2 Lacs)
భారతి
సిద్దవరపు
·
Grand Benefactors: (చక్రవర్తి
పోషకులు) : సుమారు $2500-(Rs. 1 Lac)
కూనపులి
వారి కుటుంబం
ఇవటూరి సోదరులు
చావలి
రామసోమయాజులు & బాల (Houston, TX)
చెరుకూరి
పద్మనాభం (Bloomfield Hills, MI)
సూర్యనారాయణ
గొర్తి (Redmond, WA)
వెంకట రమణా
రావు భమిడిపాటి (Indianapolis, IN)
దేశరాజు
కృష్ణబాబు & సీత (Houston, TX)
·
Grand Patron (మహారాజ పోషకులు):
సుమారు $1000 (Rs. 50000)
వేణుగోపాలరావు కలపటపు & లక్ష్మి (Houston, TX)
శంకర్ ప్లంజేరి & రాజ్యలక్ష్మి (Houston, TX)
శ్రీనివాస్ చావలి (Redmond, WA)
రామకృష్ణ & విజయ చలికొండ (North
Brunswick, NJ)
·
Patron (రాజ పోషకులు) సుమారు $500 (Rs. 25000)
స్వర్గీయ
ములుకుట్ల అచ్యుత రామయ్య
ప్రకాశ రావు
అనంతనేని (Richmond, TX)
కృష్ణ
ఆర్జా (Sammamish, WA)
మధు
పెమ్మరాజు (Houston, TX) Srinivasa Pemmaraju???
ఉమా భారతి కోసూరి
& మురళి (Houston, TX)
·
Grand Supporters (యువరాజ పోషకులు) : సుమారు $250
(Rs.10000)
చంద్రశేఖర్
బాదం, సుందర రావు బాదం, శ్రీరామారావు అడబాల, Esather Caroline
రవికాంత్,
బి. సత్యనారాయణ, U. శ్రీనివాస్, ఇ.వి.ఎస్.
రామకృష్ణ , జే.ఎస్.ఆర్. శేఖర్, మాధవ్ దుర్భా (Atlanta, GA), హరి & సవిత
మద్దూరి (Austin, TX), కృష్ణ కామాక్షి
శిష్ట్లా (Henderson, NV), Dr. Shanmukharam,
K.
Satyanandam, Smt. Vani
·
Supporters (సామంత రాజ పోషకులు) : సుమారు $100 (Rs.5000)
కె.
నాగేశ్వర రావు, ఎస్. లలితా దేవి, ఆర్. శేషు, డా. ఎస్.వి. రమణ, బాదం నాగేశ్వర రావు,
ద్రోణంరాజు శ్రీరామకృష్ణ, సత్యవాణి వాడ్రేవు, మాధురి, రామలింగ శర్మ దంతుర్తి,
వేముల రావు, రమేష్
వడ్లమాని, కట్టా మూర్తి, బాబు మారెళ్ళ ,
సురేష్ వేమూరి, నారాయణ
గరిమెళ్ళ, రాయవరపు ఆదినారాయణ
రావు, జే. పెద్దిరాజు, సుభద్ర & సత్యనారాయణ
గవరసాన, పాండురంగా రావు & రమ తడికమళ్ళ, Y.V. భాస్కర్, R. మధు, P.S. రామకృష్ణ, A. కృష్ణ ప్రసాద్, శ్రీనివాస మూర్తి ఆదిరాజు (Vernon Hills, Il)
ఈ పట్టికలో ఏమైనా పొరపాట్లు
దొర్లినా, ఎవరి పేరు అయినా మర్చి పోయినా మమ్మల్ని మన్నించి, ఆ సమాచారం మాకు తెలియపరచండి...
మరో నాలుగైదు
వారాలలో భవన పునర్నిర్మాణం పూర్తి అయిన తరువాత ఫొటోలు, దాతల గుర్తింపు వివరాలతో
మరొక నివేదిక సమర్పిస్తాం.
దాతల సత్వర స్పందనకు, దాతృత్వానికి మరొక్క సారి ముందుగానే మా ధన్యవాదాలు.
For more information, please contact any of the following
volunteers.
Sincerely,
వంగూరి చిట్టెన్ రాజు: (Houston, TX)
Chandra Turaga
(Kakinada):
YSN Murthy: (Kakinada)
E-mail: murtyyenamandra@yahoo.com
Dr. Murty Mutyala (Houston, TX.),
No comments:
Post a Comment