శాస్త్రీయ సంగీతాభిమానులకి ప్రత్యేక సమాచారం, విన్నపం...సగౌరవంగా
.....
మన సంగీత ,
సాహిత్య , కళాత్మక విషయాలలో కూడా మన యువతీయువకుల శక్తి సామర్ధ్యాల
మీదా, వారి చిత్త శుద్ది మీదా నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది.
యువత తల్చుకుంటే, తమదైన పద్ధతిలో ముందుకు దూసుకుపోగలరు. యువతలో భారతీయ
శాస్త్రీయ సంగీతాన్ని పరిరక్షించుకుని అధ్బుతమైన కృషి చేస్తున్న సంస్థ “ఇండియన్
రాగా.కామ్”. ఈ సంస్థ వ్యవస్థాపకులు, నిర్వాహకులు,
గాయనీగాయకులు, వాద్య కారులు, సాంకేతిక
నిపుణులు అందరూ అమెరికాలో విద్యాధికులైన యువతీ యువకులే. సంస్థ ప్రధాన నిర్వాహకుడు I.I.T
(Bombay), & M.I.T (Boston) లలో
చదువుకున్న తెలుగు యువకుడు ఈమని శ్రీరామ్.
“గ్లామర్” సంస్కృతికి
“మాయ” లో పడిపోయి, మిలియన్ల కొద్దీ డాలర్లు వెచ్చిస్తున్న
అమెరికా తెలుగు సంఘాలు చెయ్యలేని, చెయ్యని ఒకే ఒక ధ్యేయంతో విధంగా భారత శాస్త్రీయ సంగీతాన్ని “పాడుకుంటూ”,
“పరిరక్షించుకుంటూ”, “అందరితో
పంచుకుంటూ” తపిస్తున్న ఈ యువ సంస్థ ని ఆర్ధికంగా సమర్ధించడం మనందరి
కర్తవ్యం.
“ఇండియన్ రాగా”
సంస్థ హ్యూస్టన్ లో నిర్వహించిన “వర్క్ షాప్”
కి నేను స్వయంగా వెళ్ళి, అక్కడ సుమారు ముఫై మంది ముఫై
పదులలోపు యువతీయువకులు కర్నాటక, హిందుస్తానీ
సంగీతంలో తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటే చూసి మహదానందపడ్డాను. చెప్పిన పని
తపనతో చేస్తున్నారు సుమా అనే భరోసా కలిగింది. ఆ యువతీయువకులలో అత్యధికులు తెలుగు
వారే! అందరూ కాలేజ్ స్ట్యూడెంట్సే! మీ సహాయాన్ని అందుకునేది వారే!
మీకు మా అభ్యర్ధన:
1. మన
శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యత, ఆసక్తి ఉన్న మీ పిల్లల్లనీ, మీకు
తెలిసిన ఇతర యువతీయువకులని “ఇండియన్ రాగా” సంస్థ లో
భాగస్వాములుగా చేరి తమ ఆకాంక్షలని నెరవేర్చుకోడానికి ప్రోత్సహించండి. ప్రధానంగా,
వారి సంగీతాన్ని సీడీలూ, వీడియోలూ మొదలైన వివిధ మాధ్యమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరగడానికి,
వారి వ్యక్తిగత ప్రావీణ్యత వివరాలు ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికీ ఏకైక
వేదిక http://indianraga.com/fellowship.
2. స్వచ్చందంగా, తమ
యువతరంలో మన శాస్త్రీయ సంగీత పరంపరని కొనసాగిస్తున్న ఈ http://indianraga.com/fellowship సంస్థని
మీకు తోచిన ఆర్ధిక సహాయం అందించి ప్రోత్సహించండి. All Donations in USA made through
VFA are tax-deductible.
Just to summarize,
We are happy to introduce and
welcome you to a unique organization called Indian Raga.com
dedicated to encourage growth of talent in Indian classical music among young
people, especially in North America. India Raga is
established by a few motivated people from MIT, Boston and similar institutions
who utilize modern digital technology to help youngsters show case their talent
to a global audience through an attractive web portal & promotion. Indian Raga creates a community of instructors (Fellows) and
students who work together to create accessible and commercially viable music
rooted in classical and folk traditions. Indian Raga is experiencing
substantial growth and participation from
youngsters in just a couple of years after its
inception.
Please visit the following for an overview of IndianRaga Fellowship:
As a
few examples of their creative work, please watch the following recent Music Video productions by 9 Fellows selected by the organization last August from across North America:
A few leading publications have
recently covered IndianRaga
Now:
This is a request for
you to support IndianRaga.com by participating in Fellowship-2014 program
from June 28-July 6, 2014. All
donations are tax-deductible in USA.
Please
see attached brochure for complete details on Financial Support Packages and benefits you will
receive.
Please note that our team members are students, and we are
all doing this pro bono to help set it up and enrich musicians here. IndianRaga
is student-led, so that's all the more reason why they deserve your support.
For more details on the Fellowship Program please
contact Sriram Emani at sriram.emani@gmail.com or
617.849.3752.
With kind regards.
Dr. Raju Vanguri
Vanguri Foundation of America, Inc.
Phone: 832 594 9054
No comments:
Post a Comment