Monday, May 26, 2014

19వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల పురస్కార ప్రదానోత్సవం


సాదర ఆహ్వానం
“నెల నెలా తెలుగు వెన్నెల” 93 వ కార్యక్రమం
19 ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల పురస్కార ప్రదానోత్సవం
జూన్ 1, 2014 (ఆదివారం)
సాయంత్రం : 6:00 గంటలకు
వేదిక: కళా సుబ్బారావు వేదిక
శ్రీ త్యాగరాజ గాన సభ. చిక్కడ్  పల్లి , హైదారాబాద్
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (హ్యూస్టన్) వారు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన 19 ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల పురస్కార ప్రదానోత్సవానికి సాహితీప్రియులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ పోటీలో భారత దేశం నుండి విజేతలుగా ఎంపికచేయబడిన కవితలను, కథాసంగ్రహాలను ఈ క్రింది రచయితలు స్వయంగా ఆహుతులకు వినిపిస్తారు.
విజేతలు  
ప్రధాన విభాగం19 సారి పోటీ
ఉత్తమ కథానిక విభాగం విజేత
గంధం యాజ్ఞ్యవల్క్య శర్మ, నరసరావు పేట  (ప్రశంసా పత్రం)                         
ఉత్తమ కవిత విభాగం విజేతలు
భరత్ భూషణ్ రెడ్డి (హైదరాబాద్) (ప్రశంసా పత్రం)
 "నా మొట్ట మొదటి కథ” విభాగం విజేతలు
టి. నవీన్ (హైదరాబాద్) (రూ. 7000 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
భండారు విజయ (హైదరాబాద్) (రూ. 7000 నగదు నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
బి. మెర్సీ మార్గరెట్  (హైదరాబాద్) (ప్రశంసా పత్రం)
కుడికాల “సరోజనార్ధన్” వంశీధర్, హనుమకొండ (ప్రశంసా పత్రం)
 “నా మొట్టమొదటి కవిత” విభాగం విజేతలు
కామేష్ పూళ్ళ (యానాం): (రూ. 3500 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
చెన్నూరు నరేంద్ర నాథ్,  కలకత్తా (రూ. 3500 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
శివ్వాల గోవింద రావు  (ప్రశంసా పత్రం)
కర్రి రఘునాథ శంకర్ , యలమంచిలి  (ప్రశంసా పత్రం)

యువతరం విభాగం-  తొలి సారిగా ప్రవేశ పెట్టబడిన పోటీ
ఉత్తమ కవిత విభాగం విజేతలు
 మల్లిపూడి రవిచంద్ర, Hyderabad  (రూ. 3500 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
ప్రసూన రవీంద్రన్, శేరిలింగంపల్లి (రూ. 3500 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
గొర్లె హరీష్ , కాకినాడ  (ప్రశంసా పత్రం)
దోర్నాదుల సిద్ధార్థ, పలమనేరు  (ప్రశంసా పత్రం)
ఉత్తమ కథానిక  విభాగం విజేతలు
మోహిత కౌండిన్య , హైదరాబాద్  (రూ. 7000 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
S. V. కృష్ణ జయంతి, హైదరాబాద్  (ప్రశంసా పత్రం)
 నగేష్ బీరేడ్డి , రామగిరి, నల్గొండ (ప్రశంసా పత్రం)

 పూర్తి వివరాలకి శ్రీ వంశీ రామరాజు (98490 23852) గారిని పిలవండి. 




No comments: