Friday, March 23, 2018


23 ఉగాది ఉత్తమ రచనల పోటీ
విజేతల ప్రకటన
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
"శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది (మార్చ్ 14, 2018) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 23 ఉగాది ఉత్తమ రచనల పోటీ లో క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి. విజేతలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసిన రచయితలకు మా ధన్యవాదాలు. ఈ సారి ఏడుగురు విజేతలలో ముగ్గురు ఆస్ట్రేలియా నివాసులు కావడం ఒక ప్రత్యేక విశేషం. అన్ని రచనలకూ సర్వహక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలూప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది.నెట్ అంతర్జాల పత్రిక లోనూ, ‘మధురవాణి’, ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.
ప్రధాన విభాగం23 సారి పోటీ
ఉత్తమ కథానిక విభాగం విజేతలు
మృత్యుంజయుడు- ఆర్. శర్మ దంతుర్తి (Elizabethtown, KY)  ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
చేయూత- శారద మురళి (Springfield Lakes, Queensland, Australia) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
ఇరు...మా”- నిర్మలాదిత్య (Tampa, FL)  (ప్రశంసా పత్రం)
------
ఉత్తమ కవిత విభాగం విజేతలు
“జీవన వాహిని” -రమాకాంత్ రెడ్డి (Melbourne, Australia) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“బిచ్చగాడురాధ అనుపూరు Sydney, Australia ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
 నీ దివ్య మంగళ మొహం తోనే రాడా. గరిమెళ్ళ నారాయణ (Hendon, VA): (ప్రశంసా పత్రం)
=======================================================================
మొట్టమొదటి రచనా విభాగం” -10 సారి పోటీ
 "నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు
మనోడే భారతి పారుపూడి (Ronkonkoma, NY) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
 “నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు
ఎవరూ లేరు
================================================================
న్యాయ నిర్ణేతలకి అభివాదాలతో, పోటీలో పాల్గొన్న రచయితలకి ధన్యవాదాలతో, విజేతలకు అభినందనలతో
భవదీయులు
వంగూరి చిట్టెన్ రాజు (అధ్యక్షులు), శాయి రాచకొండ (సంపాదకులు)
E-mail: vangurifoundation@gmail.com

No comments: